అత్యంత అప్డేట్ చేయబడిన సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సును డిజిటల్ బడి అందిస్తుంది. ఒక సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ గా మీరు మారడానికి డిజిటల్ బడి అందిస్తున్న సర్టిఫికెట్ తో పాటు గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు అందిస్తున్న సర్టిఫికేషన్‌లను పూర్తి చేయడంలో పూర్తి సహకారం ట్రైనర్ నుండి అందించడం జరుగుతుంది.